Tuesday, July 23, 2024

Rashmika : హాట్ హాట్ గా నేష‌న‌ల్ క్ర‌ష్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో క్యూట్ ఫొటోషూట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో ఈ భామ సూపర్ హాట్ గా కనిపిస్తోంది. కైపెక్కించే పోజులతో రచ్చ రచ్చ చేసింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

బ్లాక్ కలర్ ఫ్రాక్ లో రష్మిక బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ ఫొటోల్లో ఒక ఫొటోకు రష్మిక.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ సిగ్నేచర్ పోజు ఇచ్చింది. కుడి చేతిని కుడివైపు తలపై పెట్టుకుని.. ఎడమచేతిన నడుం వద్ద పెట్టి క్యూట్ పోజు ఇచ్చిన ఈ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. రష్మిక లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సో క్యూట్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక ఇటీవలే యానిమల్ సినిమాలో గీతాంజలి అనే పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement