Monday, June 24, 2024

Mirzapur | గ్యాంగ్ స్టార్ డ్రామా ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ టీజర్ రిలీజ్..

పాపులర్ క్రైమ్-డ్రామా సిరీస్ ‘మీర్జాపూర్’… రెండు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌ బ్లాంక్ బస్టర్‌గా నిలిచింది. కాగా, అత్యంత ప్రశంసలు పొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూడవ సీజన్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సిరీస్ మూడవ సీజన్ టీజర్‌ను విడుదల చేశారు మేయర్స్.

YouTube video

పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మీర్జాపూర్-3 సీజన్ జూలై 5 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని మేకర్స్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement