Wednesday, May 1, 2024

అమ్మకు ప్రేమ తో – మహేష్ స్పెషల్ విషెస్

అమ్మ ఎవరికైనా అమ్మే…. ఎంత పెద్ద హోదాలో ఉన్న పేదరికం లో ఉన్నా అమ్మ ప్రేమ మారదు. అమ్మ ప్రేమను మాటల్లో చెప్పలేము. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా తల్లి పై ఉన్న ప్రేమ ను సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

నువ్వు ప్రసాదించిన ప్రతిరోజు చాలా గొప్పది అమ్మ అంటూ క్యాప్షన్
పెట్టి ఓ ఫోటో ను పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేశ్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement