Friday, May 3, 2024

‘కుషి’ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్… సాంగ్ రిలీజ్ చేయ‌నున్న మేక‌ర్స్..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘కుషి’. ఈ రొమాంటాక్ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు భారీ అంచనాలే నెలకొన్నాయి. రౌడీ బోయి, సామ్ క‌ల‌సి చేస్తుంన్నందుకు ఈ సినిమాపై ప్రజలలో ఆసక్తిని నెల‌కొంది. ఇక‌, విజయ్ దేవరకొండ, సమంతా ఇద్దరికి దేశంలో మంచి పేరు ఉంది. దీంతో ఈ సినిమాని పాన్-ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు మేరక్స్.

కాగా ఈ సినిమా ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ను మే 9 నుంచి ప్రారంభించ‌నున్నారు మేక‌ర్స్.. అదే రోజున మూవీనుంచి మొదటి పాటను విడుదల చేయనున్నారు. ఈ విష‌యాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్, సామ్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్న ఈ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది.

- Advertisement -

మలయాళ సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా, ఈ నెల 9న‌ “నా రోజా నువ్వే” అనే పాట‌ను మొత్తం ఐదు భాషల్లో పాటల్ని విడుదల చేయనున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement