Sunday, April 28, 2024

Suhana Khan : చీర‌లో కింగ్ ఖాన్ కుమార్తె కొత్త సోయ‌గాలు

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ది అర్చిస్ వెబ్ సిరీస్ తో లాంచింగ్ క‌న్ప‌మ్ చేసింది. బిగ్ స్క్రీన్ మీద‌కు రంగం సిద్దం చేసుకుంటున్న‌ది హాట్ ఫోటోల‌తో. ఇప్ప‌టికే డిజైన‌ర్ దుస్తుల్లో సెగ‌లు పుట్టించే భంగిమ‌ల‌తో ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది. తాజాగా అమ్మ‌డు పండ‌గ సంద‌ర్భంగా సంప్ర‌దాయ చీరందంలోనూ త‌ళుకులీనింది. సుహానా బ్రౌన్ క‌ల‌ర్ సారీ..మ్యాచింగ్ బ్లౌజులో ఆక‌ర్ష‌ణీయంగా ముస్తాబైంది. ఎలాంటి యాక్స‌ర సీస్ ధ‌రించ‌కుండా కేవ‌లం చీర క‌ట్టులోనే క‌నిక‌ట్టు చేస్తుంది. ఈ అందానికి యూత్ ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement