Saturday, July 13, 2024

Indian 2 | క‌మ‌ల్ హాస‌న్ ‘ఇండియ‌న్ 2’ ట్రైల‌ర్ రిలీజ్

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ అప్‌కమింగ్ మూవీ ‘ఇండియ‌న్-2. 1996లో వ‌చ్చిన ఇండియ‌న్ సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచిన మేకర్స్‌… తాజాగా మూవీ ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు.

YouTube video

ఈ సినిమాకిడ లేటెస్ట్ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా… ఇలా పలువురు స్టార్స్ నటిస్తుండడంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement