Saturday, April 13, 2024

Anupama : అది తీసుకొస్తే…కోరిందిస్తా….

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కుర్రాళ్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆమె కోరుకున్న ఒక బహుమతి ఇస్తే నేను మీ సొంతం అవుతాను అంటుంది. ఇంతకీ అనుపమ ఏం అడిగింది చూద్దాం.. మూవీతో తెలుగులో అడుపెట్టిన అనుపమ… ప్రేమమ్, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ క్యూట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అలాంటి అనుపమ రౌడీ బాయ్స్ మూవీతో గ్లామర్ యాంగిల్ తీసుకుంది. లిప్ కిస్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. కాగా, 28 ఏళ్ల అనుపమ కుర్రాళ్లకు ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఆమె కోరిన బహుమతి ఎవరైతే ఇస్తారో వాళ్ళ సొంతం అవుతానని ఓపెన్ గా చెప్పింది. ఇంతకీ అనుపమ పరమేశ్వరన్ అడిగిన గిఫ్ట్ ఏమిటంటే… త్యంత అరుదైన జీవుల్లో ఒకటైన హిప్పోని తీసుకొచ్చి ఇస్తే కోరుకున్న‌ది ఇచేస్తానంటూ ఊరింపు ప్ర‌క‌ట‌న చేసింది.. దీంతో ఆ హిప్పో కోసం కుర్రాళ్లు అడ‌వుల‌లోకి ప‌రుగులు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement