Sunday, October 6, 2024

HanuMan | థ‌ర్డ్ సింగిల్ రిలీజ్.. ఆక‌ట్టుకుంటున్న ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ హనుమాన్‌. ప్రశాంత్‌వర్మ డైర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ ప్రేక్షుల్లో మంచి అంచణాలే ఏర్పడ్డాయి. హనుమాన్ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్‌, పాటలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి తాజాగా మూడో పాట ‘ఆవకాయ ఆంజనేయ’ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. అనుదీప్ దేవ్ కంపోజ్ చేయ‌గా సాహితీ గాలిదేవర పాడారు.

YouTube video

ఇక సినిమాలో వ‌రలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భార‌త‌ లాంగ్వేజ్స్ తో పాటు శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement