Tuesday, April 16, 2024

Shriya Saran: బ్లాక్ అండ్ వైట్‌లోనూ మెరుపులు

శ్రియా శరణ్ తన తదుపరి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ షో షోటైమ్ ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు. శ్రియ సహా తన చిత్రబృందం ఈ వేడుకకు హాజరైంది. తారాగణంలో సహచరులు ఇమ్రాన్ హష్మీ, మౌని రాయ్, రాజీవ్ ఖండేల్‌వాల్, మహిమా మక్వానాతో కలిసి కరణ్ జోహార్ ఈ వేదికపై సందడి చేసాడు.

ఈ వేదికపై శ్రీయ లుక్ అగ్గి రాజేసింది. శ్రీయ మెరుపులు మిరుమిట్లతో తళతళలాడుతున్న అందమైన ఫ్రాక్ లో పరువాలను ఎంతో అందంగా ప్రదర్శించింది. తన అందమైన మేని విరుపునకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ స్పెషల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

అలాగే ఫోటోషూట్ కి ముందు ప్రచార వేదికపై శ్రీయ స్టన్నింగ్ ఫోజ్ లతో చెలరేగిపోయింది.. ఆ త‌ర్వాత ఆ ఫోటోల‌ను త‌న ఇన్ స్టా లో పోస్ట్ చేసింది..న‌లుపు తెలుపులో ఉన్న అందం మంట‌లు పుట్టిస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement