Tuesday, October 1, 2024

Shama Sikander: న‌మ్మండి…. ఆమెకు 42 ఏళ్లు..

బాలీవుడ్‌ లో మాన్ సినిమాతో 1999 లో అడుగు పెట్టిన షామా సికిందర్‌ మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యింది. అయితే షామా సికిందర్ బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా మోడల్ గా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షామా సికిందర్ నాలుగు పదుల వయసులో కూడా అందంతో యంగ్‌ హీరోయిన్స్ కి పోటీని ఇస్తుంది.

సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నాయి. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తున్న షామా సికిందర్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే స్థాయి అందం కలిగి ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

- Advertisement -

తాజాగా మరోసారి క్లీ వేజ్ షో తో అందాల షామా సికిందర్‌ సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే షామా అందం ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్‌ గానే ఉందని నెటిజన్స్‌ ఈ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నా సినిమా ఆఫర్లు ఎందుకు తలుపు తట్టడం లేదు అంటూ కొందరు అంటున్నారు. 42 ఏళ్ల వయసులో షామా సికిందర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లుకునే రేంజ్ లో ఉంటున్నాయి. సినిమాల్లో షామా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే కచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయి అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల పడుచు అందం అన్నట్లు షామా అందం ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement