Wednesday, May 1, 2024

Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం, వెండి

మ‌ళ్లీ బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,730 కాగా ఈరోజు ఏకంగా తులంపై రూ.220 పెరిగి రూ. 62,950కి చేరింది.

ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,500 ఉండగా ఈరోజు రూ. 200 పెరిగి 57,700కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 82,200 కాగా ఈరోజు కిలోపై రూ. 300 పెరిగి 82,500 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement