Sunday, April 28, 2024

Gold : బంగారానికి ధ‌ర‌ల‌కు బ్రేకులు….

ఇవాళ‌ బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. అలాగే వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం పై 250 రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 400లకు పైగా పెరిగింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,350 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,110 ఉంది.. కిలో వెండి ధర 82,000 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,350, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,110 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement