Wednesday, May 31, 2023

Breaking: వైసీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

ఏపీలో నలుగురు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరాయ్యాయి. సీఎం జగన్ తో భేటీ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థులను ప్రకటించారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆర్.కృష్ణ‌య్య‌, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావులను వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement