Friday, May 31, 2024

Breaking: మంట‌లంటుకున్న వోక్స్‌వ్యాగ‌న్‌ కారు.. హైవేపై బుగ్గి, ప్ర‌యాణికులు సేఫ్‌

ఆంధ్రప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోరం జ‌రిగింది. హైవేపై వెళ్తున్న కారులో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కారులోని వ్య‌క్తులు బ‌య‌టికి వ‌చ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాత్రి నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు స‌మీపంలో జ‌రిగింది. బుచ్చిరెడ్డిపాళెం నుంచి విడ‌వ‌లూరుకు వెళ్తండ‌గా రాజుపాళెం ద‌గ్గ‌ర ఓ వోక్స్‌వాగ‌న్ కారులో మంట‌లు చెల‌రేగి ద‌గ్ధ‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement