Thursday, October 10, 2024

AP: పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర‌మంత్రి నిర్మ‌ల ప‌ర్య‌ట‌న‌…

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించ‌నున్నారు. పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిధామ్ లో ఆత్మార్పణ, పంచమ వార్షికోత్సవ మహోత్సవాల్లో పాల్గొనున్నారు. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని కేంద్రమంత్రి పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement