Thursday, May 30, 2024

National: ఇవాళ నాలుగో దశ పోలింగ్

దేశంలో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఇవాళ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement