Sunday, February 25, 2024

అనుమానాస్ప‌దంగా యువ‌కుడి మృతి

అనుమానాస్పంద‌గా యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న చిల్ల‌కూరు మండ‌లం చేడిమాల గ్రామంలో ఈ రోజు చ‌టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..చేడిమాల గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. 2 రోజుల నుండి కనిపించకుండా పోయాడు గ్రామ సమీపంలోని నీటి గుంటలో శవమై కనిపించాడు.పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement