Sunday, June 2, 2024

AP : రోడ్డు ప్ర‌మాదం.. తెలంగాణ‌లో జిల్లా జ‌డ్జీ మృతి

ఏపీలో రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్ర‌మాదాల్లో చాలా మేర‌కు ప్రాణాలు కొల్పోతున్నారు. తాజాగా ఈ ఉద‌యం కాకినాడ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో తెలంగాణలో జిల్లా జ‌డ్జి మోహ‌న్‌రావు త‌న ప్రాణాల‌ను వ‌దిలారు.

- Advertisement -

జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు ఢీ కొనడంతో ఆగి ఉన్న వ్యాన్ లోకి కారు.. దూసుకెల్లింది. జడ్జి మోహన్ రావుతో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement