Sunday, April 28, 2024

AP: రాజమండ్రిలో పవన్ పర్యటన..

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటించునున్నారు. మధ్యాహ్నం పవన్ రాజమండ్రి ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు.

అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో ‌ మంగళగిరి వెళ్లనున్నారు పవన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement