Sunday, May 5, 2024

Pawan Kalyan – పరశురాముడు వచ్చినాడురో… జన సేన ఎలక్షన్ సాంగ్ రిలీజ్ – వీడియో తో

YouTube video

తాడేపల్లి – ఒకపక్క పండుగ వాతావరణంతో పాటు పొలిటికల్ హీట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే సంక్రాంతి పండుగకు ఏపీలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సాంగ్ రిలీజ్ చేసి దుమ్ము రేపుతుండగా, మరోవైపు నేడు జనసేన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే పాటను రిలీజ్ చేశారు.

పరశురాముడు వచ్చినాడురో సూడన్న, ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న .. సింహమయి కదిలినాడురో మా యన్న, గాజు గ్లాసుకు ఓటు వెయ్యరో పెద్దన్న !! అంటూ సాగే జనసేన ఎన్నికల ప్రచార గీతం అందర్నీ అలరిస్తున్నది..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ బన్నీ వాస్ తయారు చేయించిన ఈ పాట విడులైన గంట లోనే టాప్ ట్రెండింగ్ లో దూసుకు పోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement