Sunday, October 6, 2024

AP: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర..

ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టానున్నారు. పర్చూరు మండలం చిననందిపాడు, యద్దనపూడి, ఒంగోలు మండలం ముక్తినూతలపాడులలో ఆమె పర్యటించానున్నారు.

చంద్రబాబు అరెస్టుతో కలత చెంది మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు నారా భువనేశ్వరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement