Friday, May 31, 2024

Breaking: ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల భేటీ

ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రులు సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లపై మంత్రుల కమిటీ చర్చించనుంది. పీఆర్సీలో పెండింగ్ ప్రతిపాదనలు, సమస్యలపై చర్చించనున్నారు. సీపీఎస్, జీపీఎస్ అంశంపై మరోసారి చర్చించే అవకాశముంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు సాధ్యసాధ్యాలపై సమాలోచనలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement