పవన్ కల్యాణ్ తనను ముసలోడ అంటావా.. తాను కొండారెడ్డి బురుజు వద్ద పవన్ తో కుస్తీకి నేను రెడీ అని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాయలసీమ ఉద్యమకారులను పవన్ అవమానించారన్నారు. సీమ సెంటిమెంట్ పవన్ కు ఏం తెలుసు అని అన్నారు. తెలంగాణ విడిపోయి, సీమను రెండుగా చేయాలని చూస్తే.. ఇబ్బంది పడతావన్నారు. పవన్ సినిమాలు తీసుకుంటూ నోరెత్తలేదని.. ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాన్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
- Advertisement -