Friday, May 17, 2024

వచ్చే వారం ఇంట‌ర్ ఫలితాలు రిలీజ్.. వెల్ల‌డించిన బోర్డ్ అధికారులు..

ఇంటర్మీడియట్‌ ఫలితాలు సోమ, మంగళవారాల్లో విడుదల కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటికే పరీక్షల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా.. రెండు మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement