Sunday, May 5, 2024

Inner Ring Road Case – కోర్టు ఆదేశాల‌తో నారా లోకేష్ సిఐడి విచార‌ణ 10 వ‌తేదికి వాయిదా..

అమ‌రావ‌తి – ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచార‌ణ‌కు జారీ చేసిన నోటీస్ పై నారా లోకేష్ హైకోర్టు ఆశ్ర‌యించారు.. దీనిపై నేడు వాద‌న‌లు జ‌రిగాయి.. ఈ నెల 10 వ తేదిన ఈ కేసు విచార‌ణ కోసం సిఐడి అధికారుల ముందు హాజ‌రుకావాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది.. అలాగే ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు న్యాయ‌వాది స‌మ‌క్షంలోనే నారా లోకేష్ ను విచారించాల‌ని సిఐడి అధికారుల‌ను ఆదేశించింది హైకోర్టు..

Advertisement

తాజా వార్తలు

Advertisement