Wednesday, September 20, 2023

Breaking: విజయవాడలో హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

విజయవాడలో హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. హెడ్ కానిస్టేబుల్ నాగలక్ష్మీ ఆత్మహత్య కు పాల్పడింది. విజయవాడ ఏఆర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగలక్ష్మీ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement