Friday, October 11, 2024

విశాఖకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.. విజయసాయిరెడ్డి

విశాఖకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో మొత్తం 41లక్షల జనాభా ఉందన్నారు. ఇప్పటికే 76.9 కి.మీ. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందన్నారు. బడ్జెట్ లో విశాఖకు నిధులు కేటాయించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement