Sunday, April 28, 2024

Election Time- విదేశాలకు విజయమ్మ..

పులివెందుల – ఎన్నికల వేళ వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లారు. కొడుకు, కూతురు ప్రచార ఒత్తిడి
తట్టుకోలేకే ఆమె అమెరికా వెళ్లినట్లు స‌మాచారం.. ఆమె అక్క‌డే మ‌రో మూడు నెల‌లు అక్క‌డే ఉండ‌నున్నారు.. కాగా, మార్చి 27న సీఎం జగన్ చేపట్టిన సిద్దం బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఆమె ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అలాగే షర్మిల బస్సుయాత్ర చేపట్టిన సమయం లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌ల‌మున‌క‌లుక‌గా ఉండ‌టంతో ఇప్పుడు ఎవరి తరుపున ప్రచారం చేయాలో తెలియక అమెరికా వెళ్ళిపోయారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement