Thursday, February 22, 2024

Crime News – బాలిక‌పై అత్యాచార‌య‌త్నం – వాలంటీర్ తో ముగ్గురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బింగినపల్లిలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు ఆత్యాచారయత్నానికి పాల్పడ్డారు. నిందితుల నుండి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వాలంటీర్‌, ఇద్దరు ఆటో డ్రైవర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement