Thursday, April 18, 2024

Kurnool : దొంగనోట్ల కేసులో కానిస్టేబుల్, టీచర్, వాలంటీర్ అరెస్టు

కర్నూలు జిల్లా ఆస్పరీలో దొంగనోట్ల కేసు సంచలనం రేపుతున్న సంగతి విధితమే. ఈ కేసులో ఇప్పటికే కానిస్టేబుల్ అరెస్టు కాగా, తాజాగా ఓ ఉపాధ్యాయుడు, వాలంటీర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు ఆస్పరి ఎస్సై వరప్రసాద్ తెలిపారు. కారుమంచి గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి రూ.లక్ష ఒరిజినల్ నోట్లకు రూ.3 లక్షల దొంగ నోట్లు ఇస్తానని కానిస్టేబుల్ విజయకుమార్ నమ్మబలికాడు. దీనికి సంబంధించి రూ.4.80 లక్షలు ఆంజనేయులు తీసుకున్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement