Monday, April 29, 2024

AP: గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన..

ఇవాళ గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు.తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలలో పాల్గొననున్నారు.

- Advertisement -

మధ్యాహ్నం తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజాగలం సభలో పాల్గొననున్న చంద్రబాబు. అనంతరం ప్రత్తిపాడులో ప్రజాగళం సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement