Tuesday, July 23, 2024

AP జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌

జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు..

ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ ఎన్నికయ్యారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement