Saturday, March 2, 2024

AP: పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి

ఏలూరు బ్యూరో ప్రభన్యూస్ : ఏలూరు జిల్లా పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్‌ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్‌ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు. మంత్రి అంబటి రాంబాబు వెంట సీఈ సుధాకర్ బాబు, ఎస్ ఇ నరసింహమూర్తి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement