Sunday, June 9, 2024

CM JAGAN: చ‌ర్చ‌ల‌కు మున్సిప‌ల్ కార్మికుల‌కు ఏపీ ప్రభుత్వం పిలుపు

ఏపీలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని మున్సిప‌ల్ కార్మికులు స‌మ్మెకు దిగారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల‌ను ముట్టించారు. అంగ‌న్‌వాడీలు కూడా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మ్మెకు దిగ‌గా వారితో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. ఇవాళ మున్సిప‌ల్ కార్మికుల‌తో ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుప‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement