BJP Fourth List – 12 మంది అభ్య‌ర్ధుల‌తో బిజెపి నాలుగో జాబితా విడుద‌ల

హైదరాబాద్ : నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే బిజెపి ఈరోజు 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 100 స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌న‌ట్లైంది.. మొత్తం తెలంగాణాలో 119 నియోక‌వ‌ర్గాలుండ‌గా మిత్ర ప‌క్షం జ‌న‌సేన‌కు 9 స్థానాల‌కు ఇచ్చింది.. మ‌రో 10 స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌వ‌ల‌సి ఉంది.. నామినేష‌న్స్ వేసేందుకు ఆఖ‌రి తేది ఈ నెల 10..

బిజెపి అభ్య‌ర్ధుల జాబితా ..

చెన్నూరు . .. దుర్గం అశోక్
ఎల్లారెడ్డి … సుభాష్ రెడ్డి
సిద్దిపేట – దూడి శ్రీకాంత్
వేములవాడ – తుల ఉమా
వికారాబాద్ – పెద్దిరెడ్డి నవీన్ కుమార్
కొడంగల్ – బంటు రమేష్ కుమార్
గద్వాల – బోయ శివ
మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్
మునుగోడు – చెలమల్ల కృష్ణారెడ్డి
హుస్నాబాద్ – బొమ్మ శ్రీరామ చక్రవర్తి
నకిరేకల్ – నకరకంటి మొగులయ్య
ములుగు – ప్రహ్లాద నాయక్

Exit mobile version