Friday, May 3, 2024

DC vs MI | పోరాడిన ముంబై… ఉత్కంఠ పోరులో ఢిల్లిదే విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స్ విజయం సాధించింది. హోం గ్రౌండ్ వేధికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 10 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపిన ఢిల్లీ.. 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించి ముంబై ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది.

కాగా, భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆరు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ (63), కెప్టెన్ హర్ద పండమా (46) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక టిమ్ డేవిడ్ (37) పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు పరుగులు చేయడంలో విఫలమవడంతో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement