Thursday, June 13, 2024

AP | టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు..

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భద్రతను కేంద్రం పెంచింది. గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలుగుదేశం కార్యాలయం, కరకట్టలోని చంద్రబాబు నాయుడు నివాసం, గన్నవరం విమానాశ్రయం నుంచి కరకట్ట వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా 12×12 రెండు బ్యాచ్‌లుగా 24 ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement