Thursday, April 18, 2024

హైదరాబాద్ : శంషాబాద్ లో ప్రయాణీకులకు మొక్కలు పంపిణీ చేసిన ఎంపీ సంతోష్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు రేపు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడం ద్వారా
ఈ నెల 17న  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు కానుక ఇవ్వాలని నిర్ణయించిన ఎంపీ సంతోష్ కుమార్,  ఈ మేరకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు, సభ్యులకు పిలుపునిచ్చారు.  కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుకగా హరిత తెలంగాణను కానుకగా ఇద్దామని  పిలుపునిచ్చారుజ  మరోవైపు తాను చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు ఆయన ఈ రోజు  మొక్కలు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement