మహాభారతంలోని అష్ట గుణములలో ‘అకార్పణ్యం’ గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
7.
స్తోకాదపి ప్రదా తవ్యం అదీనేనాంతరాత్మనా
అహన్యహని యత్ కించిత్ అకార్పణ్యం తదుచ్యతే
దైన్యము లేని మనస్సుతో తనకున్న కొద్ది దానిలో కూడా ప్రతీ పూట ఎంతో కొంత ఈయగలుగుట ‘అకార్పణ్యం’ అనబడును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి