Saturday, July 27, 2024

Shama Sikander: మ‌త్స్య క‌న్య గా షామా సికింద‌ర్ …

1999 లో మాన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన షామా సికిందర్‌ ఆ తర్వాత బుల్లి తెర వైపు అడుగులు వేసింది. 2003 నుంచి 2005 వరకు యే మేరి లైఫ్‌ హై టీవీ సీరియల్‌ లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు బుల్లి తెరపై సందడి చేసిన షామా ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్‌ పుట్టిస్తోంది.

బుల్లి తెర, వెండి తెరపై సుదీర్ఘ కాలపు అనుభవం ఉన్న షామా సికిందర్‌ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో షేర్‌ చేస్తున్న ఫోటోలు వీడియోలు చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. ఈమె వయసు మూడు పదుల లోపే ఉంటుందని భావిస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటిందని తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు. తాజాగా మరోసారి తన అందాల విందు ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ కి అందించిన షామా సికిందర్ వీడియో వైరల్‌ అవుతోంది. మ‌త్య్స క‌న్య డ్రెస్ లో ఈ అమ్మడు క్లీ వేజ్‌ షో చేస్తూ స్లో మోషన్ లో ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నట్లుగా కవ్విస్తూ ఉన్న వీడియో వావ్‌ అనిపించే విధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement