Sunday, April 28, 2024

GOLD : స్థిరంగా బంగారం ధరలు..

బంగారం ధరలు పెరుగుతూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‎లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement