Breaking: సూర్యాపేట జిల్లాలో పరువు హత్య

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. సాగర్ ఎడమ కాల్వ వద్ద లాయర్ నిఖిల్ శవమై తేలాడు. యువతి బంధువులే నిఖిల్ ను హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది పరువు హత్యనే నిఖిల్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Exit mobile version