సిగరెట్స్‌లో .. సీక్రెట్స్‌.. యువతే లక్ష్యంగా డ్రగ్స్‌ మాఫియా

మహబూబ్‌నగర్‌, (ప్రభ న్యూస్‌) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉడుకు రక్తం ఆసరా చేసుకొని యువత లక్ష్యంగా డ్రగ్స్‌ మాఫియా సీక్రెట్‌ సిగరెట్స్‌ ను సిండికేట్‌ గా రహస్య స్థావరాలు సిద్దం చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇటీవలే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరుసగా గంజాయి పొట్లాలు పట్టబడటం ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం పట్టణం , పల్లె తేడా లేకుండా గంజాయి , డ్రగ్స్‌ లాంటి నిషేదిత ప్రమాదకర పదార్థాలను అనుమానం లేకుండా సిగరెట్‌లో నింపి ముఠాలు గుట్టుచప్పుడు … Continue reading సిగరెట్స్‌లో .. సీక్రెట్స్‌.. యువతే లక్ష్యంగా డ్రగ్స్‌ మాఫియా