దేవునిపల్లి గ్రామానికి బస్సును నడపండి..

షాద్‌నగర్‌, (ప్రభన్యూస్‌) : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ ఐ) ఆధ్వర్యంలో ఫరూక్‌ నగర్‌ మండలం దేవుని పల్లి గ్రామానికి బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిపో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ విజేత కాలేజ్‌, అధ్యక్ష కార్యదర్శి కౌశిక్‌, విరేశ్‌ మాట్లాడుతూ దేవునిపల్లి గ్రామానికి దాదాపుగా 15 నెలలుగా బస్సులు నిలపి వేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతం నుంచి విద్యార్థులు కాలేజికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కోన్నారు. కావున‌ … Continue reading దేవునిపల్లి గ్రామానికి బస్సును నడపండి..