ఇంగ్లిష్ మీడియంలోకి మారని సర్కారు స్కూళ్లు.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే..

హౖౖెదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ఇప్పటి వరకు రాష్ట్రంలో తెలుగు మీడియం తరగతులకు సమాంతరగా ఇంగ్లీష్‌ మీడియంలోకి మారాల్సిన ప్రభుత్వ బడులు 180 వరకు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖలోని ఓ అధికారి తెలిపారు. ఇందులో 80వరకు కేవలం పదో తరగతికి సంబంధించిన ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్పు చేయాల్సిన సర్కారు బడులే ఉన్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టడం ఎందుకని… ఫీజు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్‌ మీడియం చదువును ప్రభుత్వ బడులు అందిస్తున్నాయి. పైగా ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న … Continue reading ఇంగ్లిష్ మీడియంలోకి మారని సర్కారు స్కూళ్లు.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే..