ఎంపీ గోరంట్ల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆయన వీడియో వైరల్ పై గోరంట్ల మాధవ్ ను అధిష్టానం వివరణ కోరింది. అయితే దీనిపై మాధవ్ మాట్లాడుతూ.. అది మార్ఫింగ్ వీడియో అని తెలిపారు. వీడియో ఒరిజినల్ అని తేలితే చర్యలుంటాయని వైసీపీ అధిష్టానం తెలిపింది.

Exit mobile version