Hyd: మత్స్యశాఖ కమిషనర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ లోని మత్స్యశాఖ కమిషనర్ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. చేపపిల్లల స్కీంలో కాంట్రాక్టర్ అక్రమాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version