ఉప్పల్ టికెట్ కోసం పరమేశ్వర్ రెడ్డి దరఖాస్తు

హైద‌రాబాద్‌లోని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఏ బ్లాక్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ మందుముల పరమేశ్వర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం పరమేశ్వర్ రెడ్డి గాంధీ భవన్ లో తన దరఖాస్తును అంద‌జేశారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు తనకు అన్ని రకాలుగా అర్హత ఉందని, తన కు అవకాశం కల్పించాలని కోరారు.

Exit mobile version