నువ్వు కూడా వాక్సిన్‌నే నమ్ముకున్నావా.. స్వామీ..?

చినజీయర్ స్వామి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు చినజీయర్ స్వామి మంగళవారంవేయించుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న యశోదా ఆస్పత్రిలో చినజీయర్ స్వామికి టీకా వేశారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవార్టిన్ వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని స్వామీజీ చెప్పారు.అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు చినజీయర్ పై సెటైర్లు వెయ్యటం మొదలు పెట్టారు. జనులారా కరోనా పోవాలంటే మీరు యజ్ఞాలు, యాగాలు దేవుడినే … Continue reading నువ్వు కూడా వాక్సిన్‌నే నమ్ముకున్నావా.. స్వామీ..?