కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన కీసర శ్రీరామలింగేశ్వర ఆలయం


రంగారెడ్డి : కార్తీక మాసం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని కీసర గుట్టలోని శ్రీరామలింగేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుండే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

Exit mobile version